కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రతి ఒక్కరు సహకరించండి: ఆర్వో

84చూసినవారు
ఉరవకొండ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జూన్‌ 4న జరిగే కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పటిష్టంగా పూర్తి చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్, నియోజకవర్గ ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. ఉరవకొండ ఆర్ ఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ కౌంటింగ్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్