కారు ఢీకొన్న ప్రమాదంలో జింక మృతి

5965చూసినవారు
కారు ఢీకొన్న ప్రమాదంలో జింక మృతి
బెలుగుప్ప మండలం హానిమిరెడ్డిపల్లి సమీపంలో ఆదివారం ఉదయం కారు ఢీకొన్న ప్రమాదంలో జింక మృతి చెందింది. రోడ్డు దాటుతున్న సమయంలో అటువైపు నుండి వేగంగా వచ్చిన వాహనం జింకను బలంగా ఢీకొట్టింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అటవీశాఖ అధికారులకు స్థానిక పోలీసులు సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్