ఉరవకొండ పట్టణంలో బిజెపి సభ్యత నమోదు కార్యక్రమం

83చూసినవారు
ఉరవకొండ పట్టణంలో బిజెపి సభ్యత నమోదు కార్యక్రమం
అనంతపురం జిల్లా బిజెపి అధ్యక్షులు సంధి రెడ్డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఉరవకొండ, ఇందిరానగర్ లో బిజెపి సభ్యత నమోదు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేశవ నాయక్ బిజెపి గిరిజన మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ బోలపేతం కుల మతాలకతీతంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుండి అనుహ్య స్పందన లభించింది అని అన్నారు.

సంబంధిత పోస్ట్