వెంకటాంపల్లి పరిధిలోని కొండపై ఖండిత కందకాల తనిఖీ

81చూసినవారు
వెంకటాంపల్లి పరిధిలోని కొండపై ఖండిత కందకాల తనిఖీ
వజ్రకరూరు మండలం. వెంకటాంపల్లి గ్రామం పరిధిలో కొండపై ఉపాధి హామీ కింద చేపట్టిన ఖండిత కందకాలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ. ఉపాధి హామీ కింద ఖండిత కందకాలను కొలతల ప్రకారం చేపట్టాలని ఆదేశించారు. కొన్ని చోట్ల కొలతల ప్రకారం పనులు చేపట్టడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, వచ్చే సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని డ్వామా పీడీని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్