ఐ టి ఐ లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

66చూసినవారు
ఐ టి ఐ లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఉరవకొండ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి కళాశాలలో ప్రవేశాల దరఖాస్తుకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నాగరాజు శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ. పదో తరగతి పాసైన విద్యార్థులు ఈనెల 26వ తేదీలోపు ఆన్లైన్లో తమ దరఖాస్తును నమోదు చేసుకోవాలన్నారు. 27న కళాశాలలో తమ సర్టిఫికెట్లను ధ్రువీకరించుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్