ఈ నెల 20న చిన్నముష్టూరులో జాబ్ మేళా

55చూసినవారు
ఈ నెల 20న చిన్నముష్టూరులో జాబ్ మేళా
ఉరవకొండ మండలం చిన్నముష్టూరు గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 20వ తేది ఏపీఎస్ఎన్డీసీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అశ్రఫ్అలీ, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ బుధవారం విలేఖరులకు తెలిపారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్