దేవాదాయ శాఖ అసిస్టెంట్ కు వినతి పత్రం

56చూసినవారు
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కు వినతి పత్రం
ఉరవకొండ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కు మంగళవారం వినతిపత్రం అందించినట్లు దళిత గిరిజన హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మీనుగ గోపాల్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ. వజ్రకరూరు మండలంలోని పొట్టిపాడు గ్రామ దళిత రైతులతో కలిసి దేవాదాయ శాఖ భూముల వేలంపాట వెంటనే నిలుపుదల చేయాలని వినతి పత్రం అందించినట్లు తెలిపారు. గత 45 ఏళ్లుగా మండలంలోని దేవాదాయ భూములను భూమిలేని నిరుపేదలు సాగు చేస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్