రాగులపాడు: శివాలయంలో 2024 ప్రత్యేక పూజలు

80చూసినవారు
రాగులపాడు: శివాలయంలో 2024 ప్రత్యేక పూజలు
వజ్రకరూరు మండలం రాగులపాడు గ్రామంలోని శివాలయంలో 2024 సంవత్సరం చివరి సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించరు. ప్రత్యేక పుష్పల అలంకరణ తో భక్తులకు స్వామి వారు దర్శనం ఇచ్చారు. అనంతరం అస్తోత్రం, శివాష్టకం, బిల్వష్టకంతో పూజలు నిర్వహించారు. స్వామి వారికి అర్పించిన తీర్థ, ప్రసాదాలు భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, పెద్ద సంఖ్య భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్