మూడో విడత కౌన్సిలింగ్ కు 24 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

77చూసినవారు
మూడో విడత కౌన్సిలింగ్ కు 24 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఉరవకొండలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో 2024 విద్యా సంవత్సరమునకు మొదటి విడతలో మిగిలిపోయిన సీట్లభర్తీకి గాను వివిధ ట్రేడ్లో ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నాగరాజు శనివారం తెలిపారు. ఆన్లైన్ వెబ్సైట్లో జూలై 24లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతివిద్యార్ధి 25 లోపు ప్రభుత్వ ఐటిఐ ఉరవకొండలో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్