ఉరవకొండ: సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు

82చూసినవారు
ఉరవకొండ: సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు
ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలోని శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయంలో ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం వివిధ రకాల పూలతో సూర్య భగవానుడుని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్