ఉరవకొండ: సాయిబాబా ఆలయంలో చోరీ

53చూసినవారు
ఉరవకొండ: సాయిబాబా ఆలయంలో చోరీ
ఉరవకొండ పట్టణంలోని స్థానిక షిరిడీ సాయి బాబా ఆలయంలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం దొంగతనం జరుగగా ఆలయ సిబ్బంది బుధవారం గుర్తించారు. ఆలయం వెలుపల ఉన్న బాబా పంచ లోహ విగ్రహాలు, ఇతర వస్తువులు దొంగిలించారు. ఈ దృశ్యాలు దేవాలయంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్