వజ్రకరూరు: పశువుల పాక నిర్మాణానికి భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్..

62చూసినవారు
వజ్రకరూరు: పశువుల పాక నిర్మాణానికి భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్..
వజ్రకరూరు మండలంలోని వెంకటాంపల్లి గ్రామంలో శుక్రవారం పశువుల పాక నిర్మాణానికి కలెక్టర్ డా. వినోద్ కుమార్ భూమి పూజ నిర్వహించారు. ఉపాధి హామీ కింద ఆనంద్ అనే వ్యక్తి ఇంటి వద్ద రూ. 2. 30 లక్షలతో చేపట్టిన వ్యక్తిగత పశువుల పాక నిర్మాణానికి భూమి పూజ చేసి ఆ రైతుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్