విడపనకల్: ద్విచక్ర వాహనం.. కారు ఢీ.. దంపతులకు గాయాలు

70చూసినవారు
విడపనకల్: ద్విచక్ర వాహనం.. కారు ఢీ.. దంపతులకు గాయాలు
విడపనకల్ మండలం కొట్టాలపల్లి గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. విడపనకల్ నుంచి ఉరవకొండ సమీపంలో ఉన్న మిరప చేనుకు ద్విచక్రవాహనంపై మందు కొట్టడానికి వెళ్తుండగా కారు ఢీకొని జయరాం, శివమ్మకు గాయాలయ్యాయి. ప్రమాదం గమనించిన స్థానికులు వెంటనే 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్