అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా మార్చేశారు: YCP

56చూసినవారు
అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా మార్చేశారు: YCP
అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు పైసా వసూల్ క్యాంటీన్లుగా మార్చేశారని వైసీపీ విమర్శించింది. 'అన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ ఇన్నాళ్లు డబ్బా కొట్టారు. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం చేశారు. కానీ ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరిస్తున్నారు. ప్రజలు డబ్బులు ఇవ్వాలి.. కానీ క్రెడిట్ మాత్రం ఆయనకే కావాలి' అని ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్