రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

62చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
పోరుమామిళ్ల మండల పరిధిలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. పట్టణానికి చెందిన మాలిక్ స్కూటర్ ను మల్లకత్తువ వద్ద లారీ ఢీకొంది. ఈ ఘటనలో మాలిక్ కు తీవ్ర గాయాలు కాగా. 108లో పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు. ప్రమాద ఘటనపై స్థానికులుపోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్