బద్వేల్ లో జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్

69చూసినవారు
సంక్రాంతి సందర్భంగా బద్వేల్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని జర్నలిస్టులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తూ బిజీగా ఉండే జర్నలిస్టులు సంక్రాంతి సంబరాలు చేసుకోవడం అభినందనీయమని పలువురు కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్