వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని వినతి పత్రం

54చూసినవారు
వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని వినతి పత్రం
వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలువురు వాలంటీర్లు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేశ్వర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. మంగళవారం పలువురు వాలంటీర్లు వారి యొక్క సమస్యలను వివరించారు. వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని తగిన ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ పట్టణ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్