కొండాపురంలో పనిచేయని బిఎస్ఎన్ఎల్ నెటవర్క్

78చూసినవారు
కొండాపురం గ్రామంలో రెండు రోజుల నుంచి బిఎస్ఎన్ఎల్ టవర్ పనిచేయడం లేదు. చుట్టు ప్రక్కల గ్రామలలో ఉన్న వినియోగదారులు తరుచు నెట్ వర్క్ సమస్యలు వస్తుండడంతో గ్రామస్తులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తరుచు నెట్ వర్క్ సమస్యలు రాకుండా శాశ్వతంగా పరిష్కరించాలని వినియోగదారులు కోరుచున్నారు.

సంబంధిత పోస్ట్