జమ్మలమడుగు: కూటమి ప్రభుత్వంలో రైతులకు మేలు ఎక్కడ

65చూసినవారు
కూటమి ప్రభుత్వంలో రైతులకు మేలు ఎక్కడ జరిగిందని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎర్రగుంట్ల వైసీపీ కార్యాలయంలో సుధీర్ రెడ్డి ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం పంట నష్టపరిహారం కోసం రైతుల వద్ద నుంచి డబ్బులు కట్టించుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఉచితంగా ఈ క్రాపింగ్ నమోదు చేశామన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి, కరెంట్ ఛార్జీలు పెంచేశారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్