మహారాష్ట్రలో బీజేపీ చరిత్ర సృష్టించిందని యర్రగుంట్ల ఎన్డీఏ కూటమి బిసి నాయకులు నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. శనివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టారని మహారాష్ట్రలో మోదీ అభివృద్ధి మంత్రం పని చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనివారం ఎన్డీఏ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో కంటే ఎక్కువ సీట్లు బీజేపీ సాధించిందని అన్నారు.