ముద్దనూరు: ఆధార్ ప్రత్యేక క్యాంపును పరిశీలించిన ఎంపీడీఓ

56చూసినవారు
ముద్దనూరు: ఆధార్ ప్రత్యేక క్యాంపును పరిశీలించిన ఎంపీడీఓ
ముద్దనూరు మండలం యామవరం గ్రామ సచివాలయంలో జరుగుతున్న ఆధార్ ప్రత్యేక క్యాంపును గురువారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ముకుంద రెడ్డి పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి పలు విషయాలు తెలుసుకుని వారికి సూచనలిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మండలములోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి వీరభద్రుడు, కార్యదర్శి విద్యాసాగర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్