ముద్దనూరు మండలలోని సచివాలయ సిబ్బందికి శిక్షణ

74చూసినవారు
ముద్దనూరు మండలలోని సచివాలయ సిబ్బందికి శిక్షణ
ఈనెల 4వ తేదీన ముద్దనూరు మండల పరిధిలోని అన్ని గ్రామ సచివాలయ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆదివారం ముద్దనూరు ఎంపీడీవో అలవలపాట ముకుందా రెడ్డి తెలిపారు. స్కిల్ సెన్సస్ సర్వే పైన ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ముద్దనూరు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ సచివాలయాల సిబ్బంది కచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్