కమలాపురం: విద్యుత్ చార్జీల బాదుడుపై వైసిపి పోరుబాట

63చూసినవారు
కమలాపురం: విద్యుత్ చార్జీల బాదుడుపై వైసిపి పోరుబాట
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన విద్యుత్ చార్జీల బాదుదురుపై కమలాపురంలో వైసిపి పొరుబాట నిర్వహించింది. శుక్రవారం కమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ నరేన్ రెడ్డి ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలంటు ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైసిపి కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు సాగిన ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ కార్యాలయంలో ఏఈ చాంద్ భాషాకు వినతి పత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్