స్థల విషయంలో వ్యక్తి పై దాడి

80చూసినవారు
స్థల విషయంలో వ్యక్తి పై దాడి
కడప వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 18న సీకే దిన్నె మండలం పెద్దముసల్ రెడ్డిపల్లెకు చెందిన బాలకృష్ణారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. స్థల విషయంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ఆదివారం పేర్కొన్నారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్