పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

66చూసినవారు
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
యోగివేమన విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం విభాగం-9 ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ డాక్టర్ కె. శ్రీనివాసరావు పర్యవేక్షణలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని శనివారం పెండ్లిమర్రి మండలం ఇసుకపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. విద్యార్థులంతా మానవహారంగా నిల్చుని స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల హెచ్ఎం కె. అపర్ణ, తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్