అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుతుంది: ఎమ్మెల్యే

67చూసినవారు
అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుతుంది: ఎమ్మెల్యే
అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుతుందని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. మదనపల్లె నీరుగట్టుపల్లెలోని టమాటా మార్కెట్, బెంగుళూరు బస్టాండు వారపుసంత మార్కెట్లో శుక్రవారం ఉదయం క్యాంటీన్లను ఎమ్మెల్యే పునఃప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని చెప్పారు. తక్కువ ధరతో పేదల ఆకలి తీర్చడానికి క్యాంటీన్లు ఓపెన్ చేశారన్నారు.

సంబంధిత పోస్ట్