తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని మదనపల్లె ఎస్బీఐ కాలనీ 2, 3 వీదుల మహిళలు వాపోయారు. సోమవారం సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్‌ను కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్య పరిష్కరించాలని విన్నవించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమకు ఏడాదిగా తీవ్ర తాగునీటి కష్టాలు ఎదుర్కోంటున్నట్లు తెలిపారు.