మదనపల్లె మండలంలోని తురకపల్లె లోకల్ అథారిటీ కావడంతో పదేళ్లుగా తమ గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పోతబోలు పంచాయతీ, శానిటోరియం తురకపల్లి గ్రామస్థులు ఖాదర్, సయ్యద్, మౌలాలి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్‌కు స్పందన కార్యక్రమంలో తురకపల్లె సమస్యలను అర్జీలను అందజేసి.. సమస్యలను పరిష్కరించాలని కోరారు.