మదనపల్లె: కన్న కూతురనీ చూడకుండా.. తల్లి ఫిర్యాదుతో ఫోక్సో కేసు

64చూసినవారు
మదనపల్లె: కన్న కూతురనీ చూడకుండా.. తల్లి ఫిర్యాదుతో ఫోక్సో కేసు
కన్న బిడ్డలతో కామ వాంక్ష తీర్చుకుంటున్న ఓ కామాందుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ రమేష్ తెలిపారు. నిమ్మనపల్లె మండలం, కొండయ్య గారిపల్లె పంచాయతీ, వెంకోజిగారిపల్లి దాసరిపేటలో ఉండే ఓ వ్యక్తికి భార్య చిట్టెమ్మతో పాటు మరో 4కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నాడు. సుమారు 12ఏళ్ళ వయసున్న ఇద్దరి కూతుర్లపై బోయకొండ కామ వాంఛ తీర్చుకుంటుండగా భార్య చిట్టెమ్మ చూసి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్