ఇండిపెండెన్స్ డే స్కాట్ విధులకు హాజరైన మైదుకూరు విద్యార్థి

67చూసినవారు
ఇండిపెండెన్స్ డే స్కాట్ విధులకు హాజరైన మైదుకూరు విద్యార్థి
మైదుకూరు గవర్నమెంట్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురం కి చెందిన తీట్ల అభిరుప్ అనే విద్యార్థి కడప పోలీస్ గ్రౌండ్ లో జరిగిన ఇండిపెండెన్స్ డే స్కాట్ కు ఎన్నికై తన విధులు నిర్వహించారు. ఇండిపెండెన్స్ డే స్కాట్ కు ఎన్నిక కావడంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్