మైదుకూరు: నడుచుకుంటూ ముక్కొండపైకి ఎమ్మెల్యే పుట్టా

74చూసినవారు
మైదుకూరు: నడుచుకుంటూ ముక్కొండపైకి ఎమ్మెల్యే పుట్టా
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లంపల్లి గ్రామం వద్దగల తిరుమలనాథ స్వామిని, ముక్కొండపై గల ముక్కంటి మల్లేశ్వర స్వాములను సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ దర్శించుకున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే అక్కడికి వెళ్లారు. ముక్కొండ మెట్ల మార్గాన నడుచుకుంటూ కొండపైకి వెళ్లారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్