వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామ సచివాలయం మరియు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సర్పంచ్ మహిత శేషాద్రి రెడ్డి ఆధ్వర్యంలో గురువారం వైభవంగా జరిగాయి. పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. పిల్లలకు ఇచ్చిన వ్యాస రచన, క్రీడలు,స్వాతంత్రం గురించి ఇచ్చిన ప్రసంగంలో 1,2,3 స్థానంలో గెలుపొందిందిన వారికీ సర్పంచ్ శేషాద్రి రెడ్డి,స్కూల్ చైర్మన్ మహేష్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం చేసారు.