మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్మానం

59చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్మానం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బిజెపి సీనియర్ నాయకులు చిట్టిబాబు ఘనంగా సన్మానించారు. గురువారం కలిగిరి నందు బిజెపి సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం పార్టీ సభ్యత వివరాల గురించి చర్చించుకున్నారు.

సంబంధిత పోస్ట్