ప్రొద్దుటూరులో దీపం 2.0 పథకాన్ని ప్రారంభం

71చూసినవారు
ప్రొద్దుటూరులో దీపం 2.0 పథకాన్ని ప్రారంభం
ప్రొద్దుటూరులో దీపం 2. 0 పథకాన్ని టీడీపీ నాయకులు శుక్రవారం ప్రారంభించారు. స్థానిక శ్రీనివాస్ నగర్ బాలాజీ గ్యాస్ ఏజెన్సీ వద్ద మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చల పుల్లయ్య చేతుల మీదుగా ఉచిత గ్యాస్ సిలిండర్ను మహిళలకు అందించారు. ఆయన మాట్లాడుతూ. సంక్షేమం, అభివృద్ధి ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాఘవరెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ రఘురామిరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్