మొక్కలు నాటిన మెగా అభిమానులు
By పవన్ కిశోర్ పల్లా 59చూసినవారుప్రొద్దుటూరు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్బంగా ఫ్యాన్స్ అసోసియేన్ నేతలు అమ్మనాన్న మదర్ థెరిస్సా వృద్ధాశ్రమంలో గురువారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో అక్కిదాసరి రామారావు, షరీఫ్, చంద్రధర్, బాబురావు, మధు, చెన్నారవి, పల్లా రఘు, రాజు, చిన్న, రాములు పాల్గొన్నారు,