ప్రొద్దుటూరు: మధ్యంతర భృతిని ప్రకటించాలి

76చూసినవారు
ప్రొద్దుటూరు: మధ్యంతర భృతిని ప్రకటించాలి
ప్రొద్దుటూరు శ్రీరాములపేటలోని ఉపాధ్యాయసేవా కేంద్రంలో ఆదివారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎపీసీపీఎస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీయపురెడ్డి వెంకట జనార్ధన రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వ ఉద్యోగుల కోసం 30% మధ్యంతర భృతి ప్రకటించాలని, 2023 జూలై 1 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతన జీవుల వేతనాలు పెరగకపోవడం శోచనీయమన్నారు.

సంబంధిత పోస్ట్