విజయవాడలో ఈ నెల 3న జమా అతె ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో జరిగే వర్ఫ్ పరిరక్షణ మహాసభను విజయవంతం చేయాలని ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్స్ సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ బిల్లును దేశంలోని మైనారిటీలు వ్యతిరేకిస్తున్నారన్నారు.