వీరుల త్యాగఫలం నేటి స్వాతంత్రం

74చూసినవారు
వీరుల త్యాగఫలం నేటి స్వాతంత్రం
నాటి వీరుల త్యాగఫలం నేటి స్వాతంత్రం అని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. గురువారం ప్రొద్దుటూరు స్థానిక టీడీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మెన్ ఆసం రఘురామిరెడ్డి, వీఎస్ ముక్తియార్, ఈవీ సుధాకర్ రెడ్డి, ఘంటశాల వెంకటేశ్వర్లు, నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్