వేంపల్లి ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఫ్యాకల్టీ ఉద్యోగుల జీతాలను పెంచాలని సోమవారం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఆవరణలో టీచింగ్ ఫ్యాకల్టీ గెస్ట్ అసోసియేషన్ సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ట్రిపుల్ ఐటీ లో పనిచేస్తున్న టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగులకు చాలీచాలని జీతాలు ఇస్తున్నారని, దీంతో
చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు.