కడప: రెండవ రోజు విచారణకు ఎంపీ పిఎ రాఘవరెడ్డి హాజరు

74చూసినవారు
కడప: రెండవ రోజు విచారణకు ఎంపీ పిఎ రాఘవరెడ్డి హాజరు
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఎ రాఘవరెడ్డి రెండవ రోజు మంగళవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఉదయం నుంచి జిల్లా అదనపు ఎస్పీ ప్రకాశ్ బాబు, పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ నేతృత్వంలో రాఘవరెడ్డిని ప్రశ్నించారు. మరల మంగళవారం ఉదయం 10 గంటలకు మళ్లీ విచారణకు హాజరవలసిందిగా పోలీసులు సూచించడంతో మంగళవారం రాఘవ రెడ్డి విచారణకు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్