పులివెందుల: వ్యాధులపై విద్యార్థులకు అవగాహన

69చూసినవారు
పులివెందుల: వ్యాధులపై విద్యార్థులకు అవగాహన
పులివెందులలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహo విద్యార్థులకు ఆదివారం సబ్-యూనిట్ అధికారి సిద్దయ్య ఆధ్వర్యంలో దోమ కాటు వల్ల వ్యాపించు వ్యాధులపై అవగాహన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మలేరియా, చికెన్ గున్యా వైరస్ తో ఇన్ఫిక్ట్ అయిన ఈడీస్ దోమ కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందన్నారు. వ్యాధులకు సంబంధించిన లక్షణాలు ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్