పులివెందుల: మార్క్ ఫెడ్ న్ తోనే గిట్టుబాటు ధర

52చూసినవారు
పులివెందుల: మార్క్ ఫెడ్ న్ తోనే గిట్టుబాటు ధర
రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పులివెందుల వాసి, భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డిని ఆ పార్టీనేతలు ఘనంగా సత్కరించారు. శశిభూషణ్ రెడ్డి విజయవాడ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివారం భాజపా రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్ భాను ప్రకాష్, కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి లు శశిభూషణ్ రెడ్డిని కలిసి అభినందించారు. మార్క్ పెడ్ న్ రైతులకు గిట్టుబాటు ధర సాధ్యమవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్