వేముల: బ్యాంకు డిజిటల్ సేవలను వినియోగించుకోండి

77చూసినవారు
వేముల: బ్యాంకు డిజిటల్ సేవలను వినియోగించుకోండి
ఏపీజీబీ డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆ బ్యాంకు సీనియర్ మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నారు. వేముల మండలం ఎద్దులయేని గ్రామంలో మంగళవారం సాయంత్రం పులివెందుల ఆంధ్రప్రగతి  గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక సాంకేతిక అక్షరాస్యత సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టర్మ్ డిపాజిట్లపై తమ బ్యాంకు అధిక వడ్డి ఇస్తోందన్నారు. డిజిటల్ సేవలు, ప్రభుత్వ పథకాలు, రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్