పేద బిడ్డకు కొండంత కష్టం-దయగల దాతలు ఆదుకోండి

64చూసినవారు
పేద బిడ్డకు కొండంత కష్టం-దయగల దాతలు ఆదుకోండి
కూలి పనులకు వెళితే గాని కడుపు నిండని కుటుంబంలో మూడో తరగతి చదువుతున్న చిన్నారి తేజశ్రీకి బ్రెయిన్ లో కనిత రూపంలో కొంత కష్టం వచ్చింది. చిట్వేల్ మండలం తుమ్మ కొండకు చెందిన మనోహర్, కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కన్న బిడ్డకు కష్టం రావడంతో దిక్కుతోచక దాతల సహాయం కోరుతున్నారు. ప్రస్తుతం చిన్నారి ఏలూరు సీఎంసిలో చికిత్స పొందుతూ ఉంది. మనసున్న దాతలు చిన్నారి తేజశ్రీ చికిత్సకు సహాయం అందించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్