మగ్గం వర్క్, జ్యూట్ బ్యాగులు తయారీ నందు ఉచిత శిక్షణ

84చూసినవారు
మగ్గం వర్క్, జ్యూట్ బ్యాగులు తయారీ నందు ఉచిత శిక్షణ
రైల్వే కోడూరులోని గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రంలో మహిళలకు మగ్గం వర్క్ నందు 30 రోజులు, జ్యూట్ బ్యాగ్ తయారీ నందు 15 రోజులపాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మంగళవారం గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ కె. పార్థసారధి తెలిపారు. శిక్షణా కాలంలో ఉచితంగా ట్రైనింగ్ మెటీరియల్ ఇవ్వడంతో పాటు మధ్యాహ్నం భోజన సదుపాయం ఉంటుందని, శిక్షణ అనంతరం ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్ అందజేస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్