నూతన వధూవరులను ఆశీర్వదించిన కస్తూరి

59చూసినవారు
నూతన వధూవరులను ఆశీర్వదించిన కస్తూరి
రైల్వే కోడూరు మండలం బయన పల్లి గ్రామానికి చెందిన మద్దిన జయపాల్ నాయుడు కుమారుని వివాహము గురువారం రైల్వే కోడూరు లోని విజయ కన్వెన్షన్ హాల్ నందు జరిగింది. భరత్ - హాసిని అను నూతన వధూవరులను టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి కోటని నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్