అగ్రహారం వినాయకుని దర్శించుకున్న ఎమ్మెల్యే

82చూసినవారు
అగ్రహారం వినాయకుని దర్శించుకున్న ఎమ్మెల్యే
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం కేఎస్ అగ్రహారం ఎస్సీ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. సోషల్ వర్కరు పెయింటర్ పెంచలయ్య ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే సాయి వికాస్ రెడ్డి వినాయక చవితి ఉత్సవాలకు ప్రత్యేకంగా ఆదివారం సాయంత్రం హాజరయ్యారు. పెంచలయ్య మాట్లాడుతూ రేపు ఎస్సీ కాలనీలో భారీ స్థాయిలో మహా అన్నదానం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్