చిట్వేల్ మండలం చెర్లోపల్లి, తిమ్మాయపాలెం, మెయిలెపల్లి, కేఎస్ అగ్రహారం, చిట్వేల్ టౌన్, దేవమాచుపల్లి ఎస్ టి కాలనీ పంచాయతీ లలో రైల్వే కోడూరు టీడీపీ ఇంచార్జ్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి, తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి ఇంటింటికి సోమవారం పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీరాభిమానులు, మహిళా కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.