శ్రీరామ ఎత్తిపోతలను వినియోగంలోకి తెస్తాం

81చూసినవారు
శ్రీరామ ఎత్తిపోతలను వినియోగంలోకి తెస్తాం
శ్రీరామ ఎత్తిపోతలను వినియోగంలోకి తెస్తామని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు చెమ్మర్తి జగన్మోహన్ రాజు అన్నారు. ఆయన గురువారం ఒంటిమిట్టలో పర్యటించారు. మండల పరిధిలోని రైతులు నీటి సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి త్వరలో నీటి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్