చమర్తిని సత్కరించిన నందలూరు తెదేపా నాయకులు

58చూసినవారు
చమర్తిని సత్కరించిన నందలూరు తెదేపా నాయకులు
అన్నమయ్య జిల్లా టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజును నందలూరు మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. బుధవారం రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకు శాలువా కప్పి సత్కరించడం జరిగింది. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సభను విజయవంతం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్